బిజెనెస్ విమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అవకాశాలు మనకు మార్కెట్ ఉన్నంతకాలమే వస్తాయి. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న పాత్రలు వస్తే నటిస్తూ కూర్చోడం నావల్లకాదు. అందుకే దానికన్నా పక్కకు తప్పుకొని, గౌరవప్రదమైన వృత్తిని ఎంచుకోవడం మంచిదని చెబుతోంది టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్. ఎప్పటికప్పుడు మార్కెట్ విలువ మారిపోయే పరిశ్రమలో ఎప్పుడూ హీరోయిన్‌గానే ఉంటాను, అంతే పారితోషికం ఇవ్వమంటే ఎవ్వరూ ఇవ్వరు. అందుకే ముందు జాగ్రత్తగా రకుల్‌ప్రీత్‌సింగ్ నాలుగైదు రకాల వ్యాపారాలను తన కుటుంబ సభ్యులతో నడిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జిమ్‌ను ప్రారంభించింది. ఇదే వ్యాపారాన్ని బ్యాంకాక్‌లో కూడా మొదలుపెట్టనున్నదట. హోటల్స్, బిజినెస్ రెస్టార్ఘెంట్లు లాంటి పలు విభాగాలను ఆమె వ్యాపారాలు చేయడానికి ముందుకు వస్తోంది. ఏమైనా రకుల్‌ప్రీత్‌సింగ్ ముందు జాగ్రత్తను మెచ్చుకోక తప్పదు!