శ్రీనివాస కల్యాణంలో నాగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి కానుకగా మంచి కుటుంబ కథా చిత్రంగా నిలిచి ఘన విజయం సాధించిన ‘శతమానం భవతి’ సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న వేగేశ్న సతీష్, తన తదుపరి సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. ఆయన కొత్త సినిమా ‘శ్రీనివాస కల్యాణం’ పేరుతో తెరకెక్కనుంది. ‘శ్రీ’, ‘నివాస్’ అనే ఇద్దరి కథతో ఈ సినిమా ఉంటుందని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు? అన్నట్టు ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. టైటిల్ చూస్తే యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుంది.. అందులో నాగార్జున రోల్ ఎలా వుంటుందో అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడి చేస్తారట!