ఆన్‌లైన్‌లో యోగాపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల కథానాయిక శిల్పాశెట్టి ఫిట్‌నెస్ అనే అంశంపై పూర్తి అవగాహనతో ఉన్నదని తెలిసింది. మిసెస్ శిల్పాశెట్టి కుంద్రాగా మారిన తరువాత కూడా తన ఆరోగ్య సూత్రాలను పక్కాకా పాటిస్తూ నవతరం కథానాయికల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే వుంది. ఇదివరకే యోగా సీడీల మార్కెటింగ్‌లో స్పీడ్ చూపించిన శిల్పాశెట్టి, తాజాగా ఆన్‌లైన్‌లో యోగా పాఠాలు, ఫిట్‌నెస్ సంగతులు చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఆ పనిలో భాగంగానే ‘ది శిల్పాశెట్టి డాట్ కామ్’ను ప్రారంభించింది. జాకీష్రాప్ తనయుడు టైగర్‌ష్రాప్ ఈ ఫిట్‌నెస్ సంగతుల వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.

చిత్రం..శిల్పాశెట్టి