కిట్టూ వస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై రాజ్‌తరుణ్ కథానాయకుడిగా వంశీకృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం రూపొందిస్తున్న చిత్రం ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 3న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ఎనిమిది నెలల ప్రయాణంలో మంచి టీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని, అనూప్ రూబెన్స్ పాటలు చిత్రానికి ప్లస్‌గా మారాయని తెలిపారు. ఈ సినిమాలో లాజిక్‌లు కనపడకుండా కేవలం మాజిక్ మాత్రమే కనిపిస్తుందని, ప్రతి సీన్ కొత్తగా వుండి నవ్వుతూనే వుంటారని నిర్మాత తెలిపారు. స్క్రిప్ట్‌పరంగా వైవిధ్యంగా వుంటుందని, ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా వుంటుందని ఆయన తెలిపారు.