కాటమరాయుడు టైటిల్ సాంగ్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల్లో క్రేజ్‌ని రేకెత్తించిన ‘కాటమరాయుడు’ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. దాంతో మెగా అభిమానులు ఆనందంలో ఉన్నారు. ఆడియో వేడుక నిర్వహించకుండా ఓక్కో పాటను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిపెంచేలా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నెల 14న ప్రీ రిలీజ్ వేడుకను అశేష మెగా అభిమానుల సమక్షంలో జరపనున్నట్లు తెలిసింది. డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నారు.