అది తప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలిసీ తెలియని వయసులో చేసిన పొరపాటును తలుచుకుని అందాల భామ బాధపడుతోంది. తనకు 14 ఏళ్ల వయసులోనే బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడని, అతనికి లిప్‌లాక్ కూడా ఇచ్చానని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అంతా తెలిసి తెలియని వయసులో జరిగిందని, అప్పుడు తనకేమీ తెలియదని ఈ అమ్మడు చెబుతోంది. అవన్నీ గుర్తుకువస్తుంటే అలా చేసి ఉండాల్సింది కాదని బాధపడుతుంటానని కూడా సంజాయిషీ చెబుతోంది. ఈ విషయాలన్నీ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఈ అమ్మడు ఏకరువు పెట్టింది. చిన్నప్పుడు జరిగిన ఎఫైర్ల గురించి ధైర్యంగానే చెప్పింది కానీ, ఇప్పుడున్న ఎపైర్ల గురించి మాత్రం ఒక్కమాట మాట్లాడలేదట.

చిత్రం..జాక్వెలిన్ ఫెర్నాండెజ్