పోకిరీ ఫార్ములా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో నితిన్ ‘అ ఆ’ సంచలన విజయంతో మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్న నితిన్, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో నితిన్ పోలీస్‌గా కనిపిస్తాడని సమాచారం. నితిన్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఈ తరహ పాత్ర చేయలేదు. పక్కా లవ్‌స్టోరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ అండర్ కవర్ పోలీస్‌గా కనిపిస్తాడని ఆమధ్య మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాలో కూడా మహేష్ అండర్ కవర్ పోలీస్‌గా కన్పించి షాకిచ్చాడు. మరి ఈ చిత్రంలో నితిన్ ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడో చూడాలి. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.