దారి మారుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ వైపు భక్తిరస చిత్రాలు, మరోవైపు సోషల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలలో నటిస్తూ, అన్ని పాత్రలను అద్భుతంగా పోషిస్తున్న నాగార్జున తాజా చిత్రం మళ్లీ సోషల్ ఎలిమెంట్‌తోనే అని అర్థమైపోయింది. శ్రీనివాస్ అనే ఇద్దరి ప్రేమికుల కథనంతో దర్శకుడు వేగేశ్న సతీష్ రూపొందిస్తున్న ఓ ప్రేమకథా చిత్రంలో నాగార్జున కీలకపాత్రలో నటించనున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సోలో హీరోగా రానున్న సినిమా ఎప్పుడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆమధ్య నిర్మలా కానె్వంట్ చిత్రంలో ప్రేమికులకు అండగా నిలబడే పెద్ద తరహా పాత్రలో నటించిన ఆయనకు ఇలాంటి పాత్రలు రావడం కొత్తేమీ కాదు. అయితే, రానున్న తాజా చిత్రంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందా అని అంచనాలు వేస్తున్నారు అభిమానులు.