శరవేగంగా కుర్రతుఫాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులతో సిక్స్ ట్రెండ్స్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణమోహన్ గొర్రెపాటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కుర్ర తుఫాను’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని, యువత మనోభావాలకు అద్దంపట్టేలా ఈ చిత్రం రూపొందుతుందని కమెడియన్ ఎస్.ఆర్.నంద హాస్యం చిత్రంలో హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో నటిస్తున్న అనేక మంది తనకు పరిచయం ఉండడంతో తాను నటిస్తున్నానని మాజీ మంత్రి ప్రతాప్‌రెడ్డి తెలిపారు.