ప్రత్యేక పాటకు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సరైనోడు’ సక్సెస్‌తో జోష్‌మీదున్న బోయపాటి శ్రీను, తన తరువాతి చిత్రాన్ని అదే జోరుతో పూర్తి చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎమ్మెల్యేగా క్రేజ్ తెచ్చుకున్న కేథరిన్ ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌లో నర్తించనుంది. ఇప్పటికే పాటకు సంబంధించిన సెట్ కూడా సిద్ధమైంది. ఖైదీ నెం.150లో చిరంజీవి సరసన చేయడానికి సిద్ధమైనా, ఎందుకో వెనక్కి వెళ్లిన ఈ భామ ఈ పాటతో మరింత క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.