ఉత్కంఠభరితంగా శివలింగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ లారెన్స్, శివరాజ్‌కుమార్ ప్రధాన తారాగణంగా అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్లై అందిస్తున్న చిత్రం ‘శివలింగ’. ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- కథే హీరోగా కన్నడంలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ చిత్రాన్ని చంద్రముఖి ఫేం పి.వాసు రూపొందించారని, ‘కాంచన’, ‘గంగ’ చిత్రాలు ఏ స్థాయి విజయాలు సాధించాయో, అంతటి సెనే్సషనల్ హిట్‌గా ‘శివలింగ’ నిలుస్తుందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు, పోస్టర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, హారర్ కానె్సప్టు చిత్రాలలో నెక్స్ట్ లెవెల్‌లో వుండేలా ఈ చిత్రం రూపొందిందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం:పి.వాసు.