బాలయ్యతో సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌కి విడాకులిచ్చిన అమలాపాల్ సినిమాలపై దృష్టి పెట్టింది. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతోంది అమల. తాజాగా తనకి కెరీర్ ఆరంభమే పెద్దపెద్ద అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసిన తెలుగు సినీ పరిశ్రమ వైపు మళ్లీ రావాలని ప్లాన్స్ వేస్తోంది. ఇక్కడికి వస్తూనే స్టార్ హీరోల సరసన నటించాలని ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే బాలకృష్ణ నటిస్తున్న 101వ సినిమాలో నటించేందుకు అమలాపాల్ ఆరాటపడుతోంది. తన ఆసక్తిని తెలియజేస్తూ బాలయ్యకు, పూరికి ఫీలర్స్ పంపిందని తెలుస్తోంది. నయనతార, కాజల్, తమ న్నా, సమంత వీళ్లెవరూ అందుబాటులో లేరు కాబట్టి ఇక బాలయ్యకు అమలాని మించిన ఆప్షన్ లేనేలేదని అంటున్నారు. మరి బాలయ్య-పూరి అమలాపాల్‌నే ఎంపిక చేసుకుంటారా అన్నది చూడాల్సి ఉందింక.