కాటమరాయుడి పవర్ తెలిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై శరత్‌మరార్ నిర్మించిన ‘కాటమరాయుడు’ ప్రి రిలీజ్ ఫంక్షన్‌పై రామ్‌చరణ్ ట్విట్టర్‌లో స్పందించారు. శనివారం రాత్రి జరిగిన ఈ వేడుక ‘పవర్‌ప్యాక్డ్’గా సాగిందని, మనందరి కాటమరాయుడు వస్తున్నాడని ట్వీట్ చేశారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు మెగాఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ 24 గంటల్లో 14 లక్షల వ్యూస్‌తో ట్రెండ్ సృష్టించింది.