విలన్‌గా మమ్ముట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోలు కూడా తమ కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్నప్పుడు ఒక్కోసారి ఎటువంటి పాత్రలకైనా సిద్ధం కాక తప్పదు. ఈ విషయంలో జగపతిబాబు ముందున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరోగా కూడా విలన్‌గా నటించేందుకు సిద్ధమయ్యారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి విలన్‌గా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హీరోగా మమ్ముట్టి వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంతోపాటు మలయాళంలో రూపొందిస్తున్న ఓ చిత్రంలో విజయ్ సరసన విలన్‌గా నటించడానికి మమ్ముట్టి సిద్ధమయ్యాడు. విజయ్ తన 59వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అట్లికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.