చాన్స్ కొట్టేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రన్ రాజా రన్’ సినిమాతో లుకింగ్ స్మార్ట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత ‘టైగర్’, ‘కొలంబస్’ చిత్రాలతో అలరించింది సీరత్‌కపూర్. అయితే, ఈ సినిమాలేవీ ఆమెకు సరైన అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయాయి. ఇలా నార్మల్‌గా వుంటే లాభం లేదనుకుందో ఏమో, రూట్ మార్చేసింది. హాట్ ఫొటోషూట్‌తో కుర్రకారుకు మతిపోయేలా అందాలను ప్రదర్శిస్తోంది. కొన్నిరోజుల క్రితం టాప్‌లెస్‌తో తన అందాలను బైటపెట్టిన ఈ సుందరి, మరోసారి దిమ్మదిరిగిపోయేలా షాకిచ్చింది.
తాజాగా సీరత్ ఓ ఫొటోను విడుదల చేసింది. టాలీవుడ్ దర్శకులను తనవైపు తిప్పుకునేలా ప్రయత్నిస్తోంది. స్మాల్ బికినీతో ఎవరూ ఊహించని విధంగా ఘాటుగా అందాలు ఆరబోస్తున్న ఫొటో ఎట్టకేలకు ఓ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ‘రాజుగారి గది-2’ చిత్రంలో నాగార్జునకు జోడీగా నటిస్తోంది.