31న రోగ్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మన్నారా చోప్రా, ఏంజె లా, ఇషాన్ ప్రధాన తారాగణంగా తన్వి ఫిలింస్ పతాకంపై రూపొందిస్తున్న లవ్ ఎంటర్‌టైనర్ రోగ్ (మరో చంటిగాడి ప్రేమకథ). ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. ఉగాది కానుకగా ఈనెల 31న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. అనూప్‌సింగ్, ఆజాద్‌ఖాన్, పోసాని కృష్ణమురళి, అలి, సత్యదేవ్, సుబ్బరాజు, సందీప్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:జునైద్ సిద్ధిఖి, సంగీతం:సునీల్ కశ్యప్, కెమెరా:ముఖేష్.జి, నిర్మాత:సి.ఆర్. మనోహర్, దర్శకత్వం:పూరి జగన్నాధ్.