అవసరాల బాగా బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రూపొందించిన చిత్రం ‘బాబు బాగా బిజీ’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. బాలీవుడ్‌లో అడల్డ్ కామెడీ జోనర్‌లో వచ్చిన హంటర్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా నిర్మించారు. సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. శ్రీముఖి, తేజస్విని, మిస్తీ చక్రవర్తి, సుప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కశ్యప్, దర్శకత్వం:నవీన్ మేడారం.