ఉగాదికి రామ్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ కథానాయకుడిగా స్రవంతి మూవీస్, పి.ఆర్. సినిమాస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభించనున్నారు. గత ఏడాది ‘నేను శైలజ’ సినిమాతో ఆకట్టుకున్న రామ్, గత చిత్రం హిట్ కాంబినేషన్‌తోనే మళ్లీ నటిస్తున్నారు. సరికొత్త లుక్, బాడీ లాంగ్వేజ్ వైవిధ్యంగా వుండేలా ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా ప్రారంభం కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, సమీర్‌రెడ్డి సాంకేతిక నిపుణులు. రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 29 నుండి ప్రారంభం కానుంది.