స్విమ్‌సూట్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది భాషల్లో టాప్ హీరోయిన్‌గా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న గ్లామర్ భామ కాజల్ తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా ఓ సినిమాలో నటిస్తున్న ఈ భామ ఆ సినిమాలో అందాలను ఆరబోసిందట! దక్షిణాదిలో గ్లామర్ చూపించడానికి నానా కండీషన్లు పెడితే ఈ భామలు బాలీవుడ్‌లో మాత్రం రెచ్చిపోతారు. అన్నట్టు కాజల్ నటిస్తున్న ‘దోలబ్దోంకీ కహానీ’ చిత్రంలో ఈ భామ స్విమ్‌షూట్‌లో దర్శనం ఇవ్వనుందట. ఈ సినిమాలో హీరోగా రణదీప్‌హుడా నటిస్తున్నాడు. రణదీప్ చిన్నసైజు హీరో అయినా సినిమాలో అందాలను ఆరబోయడానికి కాజల్ సై అంది. ప్రస్తుతం ఈ భామ దృష్టి బాలీవుడ్‌పై పడినట్టుంది. అందుకే అక్కడ గ్లామర్ షోలతో దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో వుంది. ఈ భామ నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రం రేపటినుండి మరో షెడ్యూల్ జరుపుకోనుంది.