14న నీలిమలై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ కృష్ణ కథానాయకుడిగా, వృషాలిగోస్వామి కథానాయికగా, నిర్మించిన చిత్రం ‘నీలిమలై’. ఈ చిత్ర నిర్మాత ఆనంద్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెల 14వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో వున్నాం’ అని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ.. ‘నిర్మాత మరియు ఈ చిత్రానికి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరు బాగా సహకరించారు. చిత్రం అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు మెచ్చుకోవడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ నెల 14వ తేదీన రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు చూసి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాము’ అన్నారు.