ఎనె్నన్ని వింతలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిహర చలనచిత్ర పతాకంపై నందు, పూజా రామచంద్రన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇంతలో ఎనె్నన్ని వింతలో’. నూత న దర్శకుడు వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిని మా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూ టింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వివరాలను దర్శకుడు తెలియజేస్తూ.. భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి మేలో విడుదల చేస్తాం. ఇటీవలే ఛోటా కె నాయుడు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.