పుట్టిన రోజు వేడుకల్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడమే కాకుండా అతనికి స్వీట్ తినిపిస్తున్న ఫొటో మీడియాలో సంచలనం రేపుతోంది. తెలుగు భామ అంజలి, హీరో జైల మధ్య ఘాటు ప్రేమాయణం సాగుతుందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అంజలి చాలాసార్లు ఫైరైనా కూడా ఆమె జైతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షవౌతూ సంచలనాలు రేపుతున్నాయి. ముఖ్యంగా ఆ మధ్య దోశ కాంటెస్ట్‌లో జైతో పాల్గొని షాకిచ్చింది. తాజాగా అతని పుట్టినరోజునాడు వేడుకల్లో పాల్గొనడం చర్చలకు దారితీస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ పెళ్లిచేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దానికితోడు ఇద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. మొత్తానికి అంజలి, జైల ప్రేమాయణం వైరల్ అవుతోంది.