గజేంద్రుడు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్య కథానాయకుడిగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘గజేంద్రుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. సాంకేతిక కారణాలతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ- కేథరిన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని అనివార్య కారణాలతో విడుదల వాయిదా వేశామని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని కథానాయకుడు ఆర్య తెలిపారు.