‘స్పైడర్’గా మహేష్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు-ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘స్పైడర్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్.ఎల్.పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జూన్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్, ఎస్.జె.సూర్య నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం హారిస్ జయరాజ్, కెమెరా:సంతోష్ శివన్, ఫైట్స్:పీటర్ హెయిన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎ.ఆర్.మురుగదాస్.