హత్య నేపథ్యంలో వెంకటాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు మాదికంటి దర్శకత్వంలో శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ రూపొందిస్తున్న చిత్రం 3వెంకటాపురం. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ చిత్రం విడుదలయ్యాక సరికొత్త కథాంశంతో నిర్మించారన్న ప్రశంసలు అందుకుంటుందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేందుకు రూపొందిన ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ తదితరులు నటించిన చిత్రానికి సంగీతం అచ్చు, కెమెరా సాయిప్రకాష్, కథ, దర్శకత్వం వేణు మాదికంటి.