అదో.. మాయావన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్, జాకీష్రాఫ్, లావణ్య త్రిపాఠీ ఫ్రధాన తారాగణంగా తమిళంలో రూపొందించిన మాయావన్ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్ పతాకంపై ఎస్‌కె బషీద్ తెలుగులో అందిస్తున్నారు. పేరు నిర్ణయించని చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ఆద్యంతం ఆసక్తి కలిగించే అంశాలు, ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్‌ప్లేతో చిత్రాన్ని రూపొందించారని, ప్రస్తుతం ఓ పాటకు సంబంధించిన పాచ్ వర్క్ జరుగుతోందని, ఈనెల 27 వరకు కొడైకెనాల్, చెన్నైలలో చిత్రీకరణ పూర్తిచేసి వెంటనే ఆడియో విడుదల చేస్తామన్నారు. త్వరలో తెలుగు టైటిల్, మిగతా వివరాలు ప్రకటిస్తామన్నారు.