భయపెట్టే నేత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైజాగ్, అరకు, రాజమండ్రి అందాలను చూపిస్తూ కొత్తనటులు గోపీకిరణ్, ఐశ్యర్య లీడ్‌రోల్స్‌లో నటిస్తున్న చిత్రం 3నేత్ర2 మై స్వీట్ హార్ట్. రామ్ క్రియేషన్స్ పతాకంపై పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రానికి దర్శకుడు రెడ్డెమ్ యాదకుమార్. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ముగింపులో ఉన్నాయని, లవ్, హారర్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం అందరినీ అలరిస్తుందన్నారు. ఫస్ట్ఫా మొత్తం పట్టణ నేపథ్యంలో సాగితే, రెండో భాగం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్‌తో చిత్రాన్ని డిజైన్ చేసినట్టు దర్శకుడు రెడ్డెమ్ యాదకుమార్ వివరించారు. ఇటీవలి తెలుగు చిత్రాల్లో కనిపిస్తోన్న కెమెరా పనితానికి దీటుగా షూట్ చేశామని, పాటలు చిత్రానికి హైలెట్ అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఐకె త్రినాధ్, ధీరేంద్ర ధీరు, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్ చరణ్, తిరుమల్‌రెడ్డి, అప్పారావు, జనార్దన్ తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతం ఉదయ్‌నాగ్ రతన్‌దాస్, కెమెరా ఎస్‌వి గోపాల్ అందిస్తున్నారు.