ఓపిక కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన దాదాపు పదేళ్లవుతున్నా ఇంకా కాజల్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతూనే ఉన్నారు. 2007లో లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కాజల్, తాజాగా వచ్చిన చిరు ఖైదీ నెం 150 వరకూ ఏమాత్రం మారలేదు. ఇనే్నళ్లు దాదాపు సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరితో నటించిన కాజల్, షూటింగ్‌లో బిజీగావుంటూ తన కుటుంబానికి దూరంగా ఉండేది. అయితే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరికీ ఎమోషన్లు అనేవి తప్పక ఉంటాయి. వారు ఎంత మొండివాళ్లైనా కొన్ని సందర్భాల్లో రాజీపడక తప్పదు. ప్రతి కుటుంబంలో ఎంత పెద్ద హోదాను కలిగినవారున్నా, రిలేషన్స్, ఎమోషన్లు కుటుంబానికిచ్చే కీలకమైన విషయాల్లో కొన్నిసార్లు మనల్ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. కొంత వెనక్కి తగ్గుతూ ఫ్యామిలీకోసం కోపాన్ని, అసహనాన్ని విడిచిపెట్టాలంటూ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, ఫ్యామిలీ కోసం ఈమాత్రం కూడా చేయని వాళ్ళంతా తనకస్సలు నచ్చరని, అటువంటి స్వభావం కలిగినవారి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమని అంటోంది. నేను కుటుంబానికి ఎంతదూరంగా వున్నా సరే, ఏదోవిధంగా వారితో టచ్‌లో ఉండేందుకే ప్రయత్నిస్తానంటూ ఓ సన్నాయి నొక్కు నొక్కింది!