పోటీలో రాఖీసావంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లోకి పోర్న్‌స్టార్‌గా ఎంట్రీతో సంచలనం రేపిన సన్నీలియోన్ అంటే ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకుముందు తన హాట్ హాట్ అందాలను ఎరగా వేసి.. అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ చేసే హాట్ బాంబ్ రాఖీ సావంత్‌కు సన్నీ ఎంట్రీతో బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో సన్నీ అంటే ఫైర్ అయ్యే రాఖీ సావంత్.. మొత్తానికి సన్నీని బీట్ చేయాలని తెగ ప్రయత్నాలు చేసింది. వీలైతే నగ్నంగా నటిస్తానని హాట్ ఫోజులు చాలానే ఇచ్చింది. అందరూ లైట్‌గా తీసుకోవడంతో ఈ అమ్మడు సన్నీని బీట్ చేయాలని గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టి.. మొదట్లో సన్నీలా ప్రవర్తించటం, సన్నీలా అందాలు ఆరబోయడం ఫాలో అయి.. చివరికి సన్నీని మరపించే పనిలో పడింది. లేటస్టుగా ఈ అమ్మడు ఓ సెక్సీ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను మీడియాలోకి వదిలింది. దాదాపు సెమీ న్యూడ్ ఫోజులో పిచ్చెక్కిస్తోంది రాఖి! అంతే ఆ ఫొటోలు చూసినవారంతా షాక్ అవుతున్నారు. మైగాడ్.. సన్నిని బీట్ చేసేలా ఉందే అని..! ఈ అమ్మడు ఫోజులు చూస్తే మీరు అదే అంటారు!