మేలో వాసుకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార కథానాయికగా శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్.మోహన్ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘వాసుకి’. సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ- తెలుగు నేటివిటీని ప్రతిబింబిస్తూ భారీ స్థాయిలో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని, ఈనెలాఖరుకు సెన్సార్‌కు పంపనున్నామని, వేసవి కానుకగా మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:వర్గిస్‌రాజ్, సంగీతం:గోపీసుందర్, నిర్మాత:ఎస్.ఆర్.మోహన్, మాటలు:వెంకట్ మల్లూరి, పాటలు:్భవనచంద్ర, వెనె్నలకంటి, దర్శకత్వం:ఎస్.కె.షాజాన్.