తెలుగుతెరపై మలయాళ భామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు టాలీవుడ్‌లోకి బాలీవుడ్ ముద్దుగుమ్మలు వలసలు కట్టేవారు. ఇప్పుడు ఈ వలసలు మలయాళ పరిశ్రమనుండి ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు భామలు టాలీవుడ్‌లో హంగామా చేస్తున్నారు. లేటెస్ట్‌గా మరో హీరోయిన్ పరిచయంకానుంది. ‘ప్రేమమ్’ సినిమాలో నటించిన మడోన సెబాస్టియన్ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ‘ప్రేమమ్’ సినిమాకు రిమేక్‌గా రూపొందుతున్న చిత్రంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తుండగా హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ను ఎంపిక చేసారు. మరో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా ఈ సినిమాలో మరో పాత్రకోసం ఇప్పటికే చాలామంది హీరోయిన్స్‌ను అనుకుని చివరకు మడోననే ఓకే చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది.