19న ఏంజెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెబ్బాపటేల్, నాగఅనే్వష్ జంటగా పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతీ ఫిలింస్ ప పతాకంపై భువన్ సాగర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఏంజెల్’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- రొమాంటిక్ సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని, ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టామని తెలిపారు.