మొదలెట్టిన కాజల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ నటిస్తున్న 61వ చిత్రం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. నేటినుండి కథానాయిక పాత్ర కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఎటువంటి అంచనాలు లేకుండా కథానాయిక పాత్రలో కాజల్ హాజరై అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. విజయ్-కాజల్ జంటగా రూపొందిన తుపాకి భారీ విజయం సాధించడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. వరుస పరాజయాలు చవిచూసిన కాజల్‌కు ఈ సినిమా మరోసారి స్టార్ హీరోయిన్ రేస్‌లో నిలబడేలా చేస్తుందని భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తమిళంలోనే అజిత్ సరసన వివేగం, తెలుగులో రాణా-తేజల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో కూడా కాజల్ నటిస్తోంది.