కొత్తగా కనిపించే సునీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కథానాయకుడిగా వాసూవర్మ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి’.
ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. పాటలకు మంచి స్పందన లభిస్తోందని
దర్శకుడు వాసు వర్మ తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మిక్కి గల్రాణి, డింపుల్ చోప్‌డే
కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో సునీల్ కొత్తగా కనిపిస్తాడని, ఈ సినిమా కోసం యాక్షన్, డాన్సులు లాంటి ప్రతి అంశాలను ది బెస్ట్‌గా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. గోదావరి,
ఆవకాయ లాంటి తెలుగు పలుకుబళ్ళతో సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, గోదావరి బుల్లోడు సునీల్ నటన హైలెట్‌గా సాగుతుందని తెలిపారు. సంగీత దర్శకుడు అద్భుతమైన సంగీతాన్ని
అందించారని, పాటలన్నీ హైలెట్‌గా వుంటాయని ఆయన తెలిపారు.