26న ఎనె్నన్ని వింతలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, పూజా రామచంద్రన్ జంటగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరిహర చలనచిత్ర పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఇంతలో ఎనె్నన్ని వింతలో’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చిత్ర వివరాలు తెలియజేస్తూ ఇప్పటివరకు తెలుగులోరాని భిన్నమైన ప్రేమకథతో రూపొందించిన చిత్రమిది అన్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించిందన్నారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతున్న చిత్రాన్ని మే 26న విడుదల చేస్తున్నామని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.