బెక్కం మరింత ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమలో మంచి నిర్మాతగా, మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు బెక్కం వేణుగోపాల్. మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాత స్థాయికి ఎదగాలని క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిఎ రాజు ఆకాంక్షించారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెక్కం వేణుగోపాల్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో పసుపులేటి రామారావు, బిఎ రాజు, మధు, రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిటిక్ అసోసియేషన్‌కు వేణుగోపాల్ లక్ష విరాళాన్ని అందించారు.