అవునా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు-
పుకార్లు విని భయపడేదాన్ని.
ఇప్పుడు-
అలవాటైపోయి పట్టించుకోవడం మానేశా. ఇప్పుడు నన్ను టార్గెట్ చేయడానికి పుకార్లే ఇబ్బంది పడుతున్నాయి. నామీద పుట్టించిన పుకార్లను అల్లుకుంటే సీరియల్‌కు సరిపడేంత కథ రెడీ అవుతుంది. ఆ ఊహ వచ్చినపుడు -నా పాత్రలో నేనే నటిస్తున్నట్టు అనిపిస్తుంది కూడా. ప్చ్.. ఫన్నీగా లేదూ! విషయం ఏంటంటే ఇప్పుడిక -పుకార్లమీద బోర్ కొట్టేసింది. పని మీద ధ్యాస పెరిగింది. ‘రాక్ ఆన్-2’ చూడండి.