హిందీలో హ్యాపీడేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార కథానాయికగా తెరకెక్కిన ‘అనామిక’ సరైన ఫలితాన్ని ఇవ్వని సంగతి తెలిసిందే. ఆ తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించాలని సన్నాహాలు చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి తనకు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిన ‘హ్యాపీడేస్’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. తెలుగులో చేసినట్లుగానే హిందీలో కూడా అందరూ కొత్తవాళ్ళతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శేఖర్ కమ్ములకు సంబంధించిన యూనిట్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్ కార్యక్రమాల్లో వున్నారు.