నో ఛాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న
గ్లామర్ భామ కాజల్‌కు ఈమధ్య కాస్త బ్రేక్ పడ్డట్టుంది.
ప్రస్తుతం రానా సరసన ఒక చిత్రంలో నటిస్తున్న కాజల్, మరోవైపు
తమిళంలో కూడా రెండు చిత్రాలు చేస్తోంది. హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె, మరోవైపు ఐటెం సాంగ్స్ కూడా చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో ఓ క్రేజీ అవకాశాన్ని కొట్టేసిన ఈమె కెరీర్‌లో మిగతా హీరోయిన్లతో పోలిస్తే రూమర్స్ బాగా తక్కువే. అఫైర్ల విషయంలో కాజల్ చాలా జాగ్రత్తగా ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ విషయంపై ఈమె స్పందిస్తూ- తనవరకు తాను షూటింగ్‌ల్లోనే బిజీగా ఉంటానని, ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తానని చెప్పడమే కాకుండా తానేంటో తన కుటుంబానికి తెలుసునని, హీరోయిన్లపై వచ్చే పుకార్ల గురించి తన ఫ్యామిలీ వాళ్లకు కూడా ఓ అవగాహన వుందని చెప్పింది. ఇలాంటి వార్తలు వచ్చినపుడు తాను లైట్‌గా తీసుకుంటానని, అసలు ఇలాంటి అఫైర్ల విషయంలో ఎవరికీ ఛాన్స్ ఉండదని చెబుతోంది.