పాటల్లో వైరస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపూర్ణేశ్ బాబు, గీత్‌షా జంటగా ఎస్‌ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఏఎన్‌ఎన్ ఫిలింస్ పతాకంపై సలీం ఎండి, శ్రీనివాస్ వంగాల నిర్మిస్తున్న చిత్రం వైరస్. నో వాక్సిన్.. వోన్లీ టాక్సిన్ ఉప శీర్షికతో తెరకెక్కుతున్న చిత్రంలోని పాటలు ఈనెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీనాక్షి భుజంగ్, సునీల్ కాశ్యప్‌ల సంగీత సారథ్యంలో తెరకెక్కిన పాటల్ని 20న విడుదల చేస్తున్నాం. అలాగే వీలైనంత త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. చిత్రానికి కెమెరా విజె, ఎడిటింగ్ మార్తాండ్ కె.వెంకటేశ్, మాటలు దుర్గాప్రసాద్ రాయుడు, నిర్మాతలు సలీం ఎండి, వంగాల శ్రీనివాస్, దర్శకత్వం ఎస్‌ఆర్ కృష్ణ.