సిద్ధమైన చక్రవర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిషి, సోనియా మాన్, గిరీశ్, లీనా, వంశీ ప్రధాన తారాగణంగా శ్రీ వెంకటేశ్వర మూవీస్ పతాకంపై శేఖర్ సూరి దర్శకత్వంలో ఎ.వెంకటేశ్వర్లు, రత్నమాలరెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- శేఖర్ సూరి సినిమా అంటే వైవిధ్యమైన చిత్రమని అందరికీ తెలుసని, ఆయన చెప్పిన బడ్జెట్‌లోనే సినిమాను ఆరు నెలల్లో పూర్తిచేశారని, త్వరలో మరో చిత్రాన్ని కూడా రూపొందించనున్నామని తెలిపారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన తరువాత తమిళం, హిందీలో కూడా విడుదల చేయనున్నామని దర్శకుడు శేఖర్ సూరి అన్నారు. అశోక్‌కుమార్, పోకిరి విజయ్, చైతన్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:విజయ్ కూరాకుల, కెమెరా:రాజేందర్, ఎడిటింగ్:తిరుపతిరెడ్డి, మాటలు:చిట్టి శర్మ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శేఖర్ సూరి.