రామ్‌చరణ్-సుకుమార్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాచురల్ లొకేషన్స్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేశారు. కథానాయికగా సమంత నటిస్తున్న ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈనెల 9 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ జరుగుతోంది. ప్రస్తుతం జూన్ 1 నుండి తిరిగి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారు. గోదావరి నది ఒడ్డున భారీ సెట్ వేసి, హీరో పరిచయ పాటను షూటింగ్ చేయనున్నారు. ఆగస్టులో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.