మళ్లీ విలన్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో సంక్రాంతి హీరోగా మారిన నాగార్జున తాజా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై చర్చలు జరుగుతున్నాయి. రవితేజ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎవడో ఒకడు’ చిత్రాన్ని ఇప్పుడు నాగార్జునతో సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విలన్‌గా నటించేందుకు క్రేజీ హీరో జగపతిబాబు సిద్ధమయ్యాడు. ఈమధ్య విలన్ పాత్రలతో దుమ్ము రేపుతున్న జగపతి ఈ చిత్రంలో కూడా అరివీర భయంకరమైన విలన్‌గా నటిస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.