మళ్లీ.. కొరటాలతో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ విజయం తరువాత మరొకమారు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. యువ సుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ తన స్నేహితుడు కొరటాల శివ దర్శకత్వంలో తొలి చిత్రాన్ని రూపొందిస్తుండటం ఆనందంగా ఉందని, వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రాన్ని మించేలా సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌లో, ఆయన కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోయే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నామని అన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.