అలా వస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కలయికలో వచ్చిన శ్రీమంతుడు సాధించిన ఘన విజయంతో మరోసారి వీరు చేయనున్న ప్రాజెక్టుపై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మే నెల 22వ తేదీనుండి మొదలుపెట్టనున్నారు. కానీ మహేష్ మాత్రం మురగదాస్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘స్పైడర్’ చిత్రం పూర్తయ్యాక అనగా జూన్ రెండవ వారం నుండి షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఇకపోతే ‘్భరత్ అనే నేను’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ భారీ ప్రాజెక్టును 2018 ఆరంభంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.