డబ్బింగ్‌లో మామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, ధర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై రూపొందిస్తున్న చిత్రం ‘మామ్’. జూలై 7న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో అన్ని భాషల్లోనూ శ్రీదేవి తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతుండటం విశేషం. మామ్ సినిమా శ్రీదేవి నటించిన 300 సినిమా కావడం, ఆమె పరిశ్రమకు వచ్చి 50ఏళ్లు పూర్తికావడం, తన మొదటి సినిమా విడుదలైన రోజునే మామ్ చిత్రాన్ని విడుదల చేయడం లాంటి ప్రత్యేకతలన్నీ సినిమా కోసం తీసుకున్నారు. అక్షయ్‌ఖన్నా, అభిమన్యుసింగ్, సజల్ అలీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సినిమాకు సంగీతం ఎఆర్ రెహమాన్, కెమెరా అనైగోస్వామి, ఎడిటింగ్ మోనిసా బల్వదా, కథ రవి ఉద్యవార్, గిరీష్ కోహ్లీ, నిర్మాతలు బోనీకపూర్, సునీల్ మన్‌చందా, దర్శకత్వం రవి ఉద్యవార్.