సిఎం రిలీఫ్ ఫండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ కార్మికులకు అండగా నిరంతరం సేవాభావంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్ పలు సేవలు అందిస్తోందని నిర్మాత, చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. సినీ కార్మికుడు ముర్తుజా అలీ కుమారుడికి 2 లక్షల రూపాయలు సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంత్రి కెటిఆర్ ద్వారా అందించామని ఈ సందర్భంగా తెలిపారు.