రారా వేణుగోపాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరవణా క్రియేషన్స్ పతాకంపై ఫిలిం ఛాంబర్‌లో ప్రారంభమైన చిత్రం ‘రారా వేణుగోపాలా’. ఈ చిత్రానికి ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్‌నివ్వగా, ఎమ్మెల్యే భాస్కరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ వాసు తొలిసారిగా నిర్మాతగా మారి కథకు విలువనిచ్చి సినిమా రూపొందిస్తున్నాడని, ఆయనకు మంచి ఫ్యాషన్ ఉందని తెలిపారు. సినిమా టైటిలే క్యాచీగా ఉందని, పేరు చూసే సగంమంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, సినిమా మంచి విజయం సాధించాలని తుమ్మలాపల్లి రామసత్యనారాయణ తెలిపారు. జూన్ రెండోవారంలో ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ ప్రారంభిస్తామని, ఓ విలేజ్ లవ్‌స్టోరీతో సినిమా సాగుతుందని దర్శకుడు కృష్ణ అన్నారు. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో తాము ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, అందరూ ఆశీర్వదించాలని నిర్మాత వాసు కోరారు.