కదిలిన విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్‌హసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం-2’ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఆగిపోయిన ప్రాజెక్టును పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న కమల్, శరవేగంగా సినిమాను పూర్తి చేస్తున్నాడు. విశ్వరూపం-2 షూటింగ్ దాదాపు పూర్తవ్వడంతో, మిగిలిన ప్యాచ్ వర్క్ చిత్రీకరణను పూర్తి చేసి ప్రస్తుతం పాటలు రికార్డింగ్ చేస్తున్నారు. ఆడియోలో చివరి పాటను హిందీ, తమిళ వెర్షన్లలో ఇప్పటికే రికార్డ్ చేసేశారు. హిందీ భాషలో పర్సున్ జోషి లిరిక్స్ అందించగా తమిళంలో స్వయంగా కమల్‌హాసనే లిరిక్స్ రాయడం విశేషం. ఇక తెలుగు వెర్షన్ పాటలనూ త్వరలోనే రికార్డ్ చేయనున్నారు. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి పార్ట్ మంచి విజయం సాధించడంతో, రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.