మరో తమిళ సినిమాలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నాళ్లుగా కెరీర్లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నటుడు రాజశేఖర్‌కు ఇప్పుడా అవకాశం వచ్చినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లు విభిన్నమైన కథలు, పాత్రల కోసం వెతుకుతున్న ఆయనకు వరుసగా అలాంటి అవకాశాలే దక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో పిఎస్‌వి గరుడవేగ చిత్రాన్ని చేస్తున్న ఆయన తాజాగా ఒక తమిళ సినిమాకి కూడా సైన్ చేసినట్టు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రాజశేఖర్‌కు ఒక భిన్నమైన స్క్రిప్ట్ వినిపించారట. ఆ కథ, అందులోని ప్రధాన పాత్ర నచ్చడంతో రాజశేఖర్ వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట.